Taxiwala Public Talk | Taxiwala Public Review

Categories VideosPosted on Format Video

‘నోటా’ చిత్రంతో డీలాపడ్డ విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ‘టాక్సీవాలా’ అంటూ స్టీరింగ్ పట్టి రయ్ మంటూ దూసుకొస్తున్నారు. ఆయన స్పీడ్‌కు పైరసీ స్పీడ్ బ్రేకర్స్‌గా తగిలినప్పటికీ రెట్టించిన వేగంతో బండిని గాడిలో పెట్టేందుకు నేడు ‘టాక్సీవాలా’ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌తో పాటు.. ‘మాటే వినదుగా’ అనే సాంగ్ యూత్‌ని గిలిగింతలు పెడుతోంది.